కోతుల దాడిలో మహిళలకు గాయాలు..!

by Ratna Kumari |

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని గోడపూర్ గ్రామంలో కోతి దాడి చేయడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించు గాయపడిన

కోతుల దాడిలో మహిళలకు గాయాలు..!
X

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని గోడపూర్ గ్రామంలో కోతి దాడి చేయడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించు గాయపడిన భోజబాయి, సరస్వతిని బైంసా ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఒకరికి కాలుకు, మరొకరికి మోచేతి వద్ద గాయపరచింది. ఇంట్లోకి చొరబడడం.. మహిళలు ఇద్దరు భయంతో అరవడంతో గాయాలయ్యాయి. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికుల వాపోతున్నారు.

Next Story