- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడవి పంది దాడిలో గాయపడ్డ మహిళ
అడవి పంది దాడిలో మహిళా గాయపడిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది.

X
దిశ, నేరడిగొండ : అడవి పంది దాడిలో మహిళా గాయపడిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో పోల్కం లక్ష్మీ(60) మల, మూత్రాల కోసం ఊరు పక్కనే ఉన్న పొదల వైపు వెళ్తూ ఉండగా.. అడవి పందులు దాడి చేశాయి. మేకల కాపరి దగ్గరికీ వెళ్లి చూసి తన కుమారుడు పోల్కం నవీన్ కు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి అంబులెన్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అధికారులు తమను ఆదుకోవాలని కుమారుడు కోరుతున్నాడు.
Next Story






