- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > Viral:‘పెండ్లికి రండి.. ప్రతిరోజు గీత చదవండి’.. వినూత్న ఆలోచనతో వివాహ ఆహ్వాన పత్రిక
Viral:‘పెండ్లికి రండి.. ప్రతిరోజు గీత చదవండి’.. వినూత్న ఆలోచనతో వివాహ ఆహ్వాన పత్రిక
by Jakkula.Mamatha |
వివాహ ఆహ్వాన పత్రికల్లో ఈ మధ్య అభిమాన నాయకుల ఫొటోస్, హీరోస్ ఫొటోస్ ముద్రించడం చూస్తూనే ఉన్నాం.

X
దిశ,భైంసా: వివాహ ఆహ్వాన పత్రికల్లో ఈ మధ్య అభిమాన నాయకుల ఫొటోస్, హీరోస్ ఫొటోస్ ముద్రించడం చూస్తూనే ఉన్నాం. మరికొన్ని చోట్ల పెండ్లి పత్రికల పంపిణీలో బంధువులకు దుస్తులు, కానుకలు పంపిణీ చేస్తుండడం చూస్తున్నాం. అయితే తాజాగా భైంసా పట్టణం శివాజీ నగర్‌కి చెందిన కంటాలే పాటిల్ కుటుంబం వివాహ ఆహ్వాన పత్రికతో పాటు భగవద్గీతను అందించి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మనిషి జీవితాన్ని మార్చడంలో భగవద్గీత పఠనం ఎంతో మేలని అలాంటి పవిత్ర గ్రంథం అందరి ఇండ్లలో అందుబాటులో ఉండాలని ఆకాంక్షతో ఈ బృహత్తర కార్యక్రమానికి పూనుకున్నట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






