- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్లు.. మీరు మహానుభావులు..!
by Batti.Sumithra |
నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకాలో కొందరు ఓటర్లు వింత దోరణి ప్రదర్శిస్తున్నారు.

X
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకాలో కొందరు ఓటర్లు వింత దోరణి ప్రదర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా, చరవాణి స్టేటస్ల ద్వారా తమ అమూల్యమైన ఓటును ఇంకా వేయలేదంటూ దానికి ఇంకా సమయం ఉందని తెలుపుతూ స్టేటస్లు పెడుతున్నారు. ఈ సందేశాన్ని గమనిస్తున్న పలువురు ప్రజలు పలుపార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమని అర్థం చేసుకోవాలో తల పట్టుకుంటున్నారు. ఓటర్లు ఏదో ఆశించే ఇలాంటి స్టేటస్లు పెడుతున్నారని ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు.
Next Story






