- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోడు వ్యవసాయం కేసులో ఇద్దరు వ్యక్తులు రిమాండ్
by Taduka Kalyani |
పోడు వ్యవసాయం కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు కుంటల మానేపల్లి సెక్షన్ అధికారి జే సంతోష్ కుమార్ తెలిపారు.

X
దిశ, బెజ్జూర్ గురువారం 16 : పోడు వ్యవసాయం కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు కుంటల మానేపల్లి సెక్షన్ అధికారి జే సంతోష్ కుమార్ తెలిపారు. బెజ్జూరు మండలం రెబ్బెన గ్రామానికి చెందిన మండిగ చిన్నయ్య, మండిగ లక్ష్మణ్లు గురువారం పోడు వ్యవసాయం చేస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సెక్షన్ అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీట్ అధికారీ శ్రీ వాణి పాల్గొన్నారు.
Next Story






