ట్రాక్ట‌ర్-కారు ఢీ.. ప‌లువురు కి గాయాలు

by Ratna Kumari |

దిశ‌, రామ‌కృష్ణాపూర్ : మందమ‌ర్రి మండ‌లం రామ‌కృష్ణాపూర్ ప‌రిధిలోని జాతీయ ర‌హ‌దారి పై బొక్క‌ల‌గుట్ట గాంధారి మైస‌మ్మ ఆల‌యం

ట్రాక్ట‌ర్-కారు ఢీ.. ప‌లువురు కి గాయాలు
X

దిశ‌, రామ‌కృష్ణాపూర్ : మందమ‌ర్రి మండ‌లం రామ‌కృష్ణాపూర్ ప‌రిధిలోని జాతీయ ర‌హ‌దారి పై బొక్క‌ల‌గుట్ట గాంధారి మైస‌మ్మ ఆల‌యం వ‌ద్ద గురువారం రాత్రి ట్రాక్ట‌ర్-కారు ఢీ కొన్నాయి. దీంతో ర‌హ‌దారి పై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఘ‌ట‌న స్థ‌లానికి రామ‌కృష్ణాపూర్ ఎస్సై రాజ‌శేఖ‌ర్ చేరుకొని క్ష‌త‌గాత్రుల‌ను మంచిర్యాల ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై తెలిపారు.

Next Story