- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిర్పూర్‌లో పులి సంచారం..
by Mallepaka Hamsa |
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో పులి సంచరిస్తుంది..

X
దిశ, బెజ్జుర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో పులి సంచరిస్తుంది. సోమవారం సిర్పూర్ మండలం వెంపల్లి బొందలబ్రిడ్జి సమీపంలో వాహనదారులకు పులి కనిపించిందని ప్రయాణికులు తెలిపారు. కారులో వెళ్తున్న వ్యక్తులు పులిని సెల్ ఫోన్ లో బంధించినట్లు తెలిపారు. పులి సంచారంతో సిర్పూర్ ప్రాంతంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Next Story






