- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పులి వస్తోంది.. జాగ్రత్త..!
by Ratna Kumari |
దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని అడవి ప్రక్కన ఉన్న పలు గ్రామాల ప్రజలతో అటవీ ప్రాంతానికి పులి వస్తుంది అని జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

X
దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని అడవి ప్రక్కన ఉన్న పలు గ్రామాల ప్రజలతో అటవీ ప్రాంతానికి పులి వస్తుంది అని జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఎవరు కూడా అటవీ ప్రాంతానికి వెళ్ళవద్దు అని ఆ గ్రామ ప్రజలతో అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇంధన్ పెళ్లి అటవీ ప్రాతం నుంచి దస్తూరాబాద్ అటవీ ప్రాంతానికి ఎప్పుడైనా పులి రావచ్చని అన్నారు. ఎవరు కూడా రెండు, మూడు రోజుల వరకు అడవికి వెళ్లవద్దని పేర్కొన్నారు. పంట చేలకు విద్యుత్ తీగలు అమార్చకూడదని అధికారులు సూచించారు. ముఖ్యంగా గొర్రెల కాపరులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతానికి వెళ్ళకూడదని ఫారెస్ట్ అదికారులు తెలిపారు.
Next Story






