సవర్గం గ్రామంలో జగదంబ దేవి ఆలయంలో చోరీ

by Taduka Kalyani |

సవర్గం గ్రామంలో జగదంబ దేవి ఆలయంలో చోరీ
X

దిశ,: నేరడిగొండ : మండలంలోని సవర్గం గ్రామంలోని జగదింబ దేవి ఆలయంలో చోరీ జరిగినట్టు టెంపుల్ పూజారి స్థానికులు గ్రామ సర్పంచ్ కు తెలిపారు, ఆలయం తలుపులు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లినట్టు తెలిపారు, హుండీలో దాదాపుగా 25నుండి 30వేల వరకు కానుకల రూపంలోని డబ్బులు అంతేకాకుండా తులం వెండి పుస్తెలతాడు ఉన్నాయని తెలిపారు . చోరీ విషయంపై పోలీసులకు గ్రామస్తులతో కలిసి సర్పంచ్ జాదవ్ కళ్యాణి మహేందర్ ఆదివారం ఎస్సై ఇమ్రాన్ ఖాన్, కి ఫిర్యాదు చేశారు. చోరీ విషయంపై పోలీసులు వెంటనే స్పందించి క్లూస్ టీం తో దర్యాప్తు చేశారని మహేందర్ జాదవ్ తెలియజేశారు.

Next Story