- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వే ట్రాక్ పై పడి యువకుడు మృతి
by samatah |
దిశ,బెజ్జూర్ : కాగజ్ నగర్ పట్టణంలోని చింతగూడ రైల్వే గేటు సమీపంలో రైల్వే ట్రాక్ పై పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు

X
దిశ,బెజ్జూర్ : కాగజ్ నగర్ పట్టణంలోని చింతగూడ రైల్వే గేటు సమీపంలో రైల్వే ట్రాక్ పై పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. అయితే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






