- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలింగ్ సిబ్బంది తీరు పై బీజేపీ శ్రేణులు ఆగ్రహం..
by Batti.Sumithra |
నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రం ఉర్దూమీడియం పాఠశాలలో పోలింగ్ సిబ్బందిగా వచ్చిన ఓ వ్యక్తి పై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి.

X
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రం ఉర్దూమీడియం పాఠశాలలో పోలింగ్ సిబ్బందిగా వచ్చిన ఓ వ్యక్తి పై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. పోలింగ్ కేంద్రంలో సిబ్బందిగా వచ్చిన వ్యక్తి సదరు ఓటరుగా ఓటు వేయడానికి వచ్చిన వృద్దఓటర్లకు ఉప్పర్ దాలో... ఉప్పర్ దాలో అని చెప్పడంతో అక్కడున్న ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ఎన్నికల సిబ్బందిగా వచ్చిన వ్యక్తి తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ. వెంటనే అతన్ని ప్రస్తుత విధుల నుండి తప్పించాలంటూ డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు దీనిని గమనించి అతనిని ప్రస్తుతం పోలింగ్ విధుల నుండి తప్పించారు.
Next Story






