- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యమాలకు మారుపేరు కొమురం భీమ్ : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
దిశ, ఉట్నూర్ : ఉద్యమాలకు మారుపేరు కొమురం భీమ్ అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జీసీసీ చైర్మన్ తిరుపతి, ఆసిఫాబాద్ డీసీసీ ఆత్రం సుగుణక్క అన్నారు. ఉట్నూర్ మండలంలోని నాగోభ గూడలో

X
దిశ, ఉట్నూర్ : ఉద్యమాలకు మారుపేరు కొమురం భీమ్ అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జీసీసీ చైర్మన్ తిరుపతి, ఆసిఫాబాద్ డీసీసీ ఆత్రం సుగుణక్క అన్నారు. ఉట్నూర్ మండలంలోని నాగోభ గూడలో కొమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జీసీసీ, ఆసిఫాబాద్ డీసీసీ ముఖ్య అతిథులుగా హాజరై కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసులకు జల్.. జంగల్.. జమీన్.. కోసం ఉద్యమాలు చేసిన గొప్ప వీరుడు భీమ్ అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం చిన్నారులు పలు సంస్కృతీకా పాటలపై నృత్యాలు చేశారు. కార్యక్రమంలో గొండుగూడ జీపీ మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్, గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
Next Story






