- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే
దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలోని జగన్నాథ్ పూర్ పీపీ రావు ప్రాజెక్టుల పునరుద్ధరణ, ఖర్చి పెద్ద చెరువు అభివృద్ధి లిప్ట్ ఇరిగేషన్ పనుల నిర్వహణ

X
దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలోని జగన్నాథ్ పూర్ పీపీ రావు ప్రాజెక్టుల పునరుద్ధరణ, ఖర్చి పెద్ద చెరువు అభివృద్ధి లిప్ట్ ఇరిగేషన్ పనుల నిర్వహణకు నిధులు కేటాయించాలని శనివారం హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు కోరారు. అలాగే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా త్వరగా ప్రారంభించేలా తాగు చర్యలు తీసుకోవాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
Next Story






