- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదవశాత్తు పట్టుకొని ఇల్లు దగ్ధం
by Ratna Kumari |
దిశ, బెజ్జూర్ : ప్రమాదవశత్తు నిప్పంటుకొని ఇల్లు దగ్ధమైంది. బెజ్జూర్ మండలం పెద్ద సిద్దాపూర్ గ్రామానికి చెందిన సిడం రవి చెందిన నివాస గృహం ప్రమాదవశాత్తు నిప్పుంటుకొని

X
దిశ, బెజ్జూర్ : ప్రమాదవశత్తు నిప్పంటుకొని ఇల్లు దగ్ధమైంది. బెజ్జూర్ మండలం పెద్ద సిద్దాపూర్ గ్రామానికి చెందిన సిడం రవి చెందిన నివాస గృహం ప్రమాదవశాత్తు నిప్పుంటుకొని ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో దీపాలు వెలిగించి తలుపులు వేసి పనులకు పోవడంతో ప్రమాదవశాత్తు ఇంటికెళ్ళి పడుకోవడంతో ఇల్లు దగ్ధమైంది. ఇంట్లోనే తినుబండారాలు బట్టలు పూర్తి అయ్యే దగ్ధమయ్యాయి. సుమారు రూపాయలు రెండు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. సంఘటన స్థలాన్ని తాసిల్దార్ రామ్మోహన్ రావు, మాజీ సర్పంచ్ రవి సందర్శించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తాసిల్దార్ తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Next Story






