- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్సీకి తప్పిన ప్రమాదం
by Batti.Sumithra |
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, చెన్నూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. తన స్వగ్రామమైన కోటపల్లి నుండి హైదరాబాద్ కు కుటుంబ సభ్యులతో ఇన్నోవా వాహనంలో వెళ్తుండగా సిద్దిపేట కుకునూరుపల్లి వద్ద రోడ్డు మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన ఇన్నోవా వాహనం ముందు భాగం. వాహనంలో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు అందరూ సురక్షితం.
Next Story






