మండలంలో తొలి సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నిక

by Ratna Kumari |

దిశ, ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం అయింది. సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం తేజపూర్

మండలంలో తొలి సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నిక
X

దిశ, ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం అయింది. సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం తేజపూర్ గ్రామపంచాయతీకి పరిధిలోని సాలెగుడా, డోబ్బిగూడ , తేజపూర్ గ్రామ పటేల్ ల ఆధ్వర్యంలో సమావేశమై స్వచ్ఛందంగా ఎన్నికలు నిర్వహించకుండా కోవా రాజేశ్వర్ ను సర్పంచ్ గా 8 మంది వార్డు సభ్యులను ఎన్నుకున్నారు.

Next Story