- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గల్లంతైన మూడు రోజులకు మృతదేహం లభ్యం
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో ని బోర్లకుంట గ్రామానికి చెందిన జమ్మిడి మధుకర్ శుక్రవారం గ్రామ శివారులోని పెద్దవాగుకు స్నానానికి వెళ్లి

X
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో ని బోర్లకుంట గ్రామానికి చెందిన జమ్మిడి మధుకర్ శుక్రవారం గ్రామ శివారులోని పెద్దవాగుకు స్నానానికి వెళ్లి గల్లంతైన విషయం మనకు తెలిసిందే. మధుకర్ మృతదేహం కోసం గత రెండు రోజుల నుంచి పెద్దవాగు పరివాహక ప్రాంతంలో గజ ఈత గాళ్లతో అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభించలేదు. ఈక్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం బీబ్రా వద్ద గజ ఈతగాళ్లు మధుకర్ మృత దేహాన్ని గుర్తించారు. అంతకుముందు చేపట్టిన గాలింపు చర్యలను ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు సందర్శించి ఆరాతీశారు.
Next Story






