- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాగులోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..!
బజార్ హత్నూర్ నుంచి ఇచ్చోడ వైపు వెళ్తున్న (TS01EP9988) కారు అదుపు తప్పి పిప్పిరి గ్రామంలోని వాగు పై నుంచి బోల్తా పడి వాగులో పడింది.

X
దిశ, బజార్ హత్నూర్ : మండలంలోని పిప్పిరి గ్రామం సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బజార్ హత్నూర్ నుంచి ఇచ్చోడ వైపు వెళ్తున్న (TS01EP9988) కారు అదుపు తప్పి పిప్పిరి గ్రామంలోని వాగు పై నుంచి బోల్తా పడి వాగులో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






