బ్లాక్ మెయిల్ చేసిన నిందితుల అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆదిలాబాద్ : ఓ యువతి పై జరిగిన తీవ్రమైన స్టాకింగ్, బ్లాక్‌ మెయిల్, క్రిమినల్ బెదిరింపు కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు మావల సీఐ స్వామి

బ్లాక్ మెయిల్ చేసిన నిందితుల అరెస్ట్
X

దిశ, ఆదిలాబాద్ : ఓ యువతి పై జరిగిన తీవ్రమైన స్టాకింగ్, బ్లాక్‌మెయిల్, క్రిమినల్ బెదిరింపు కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు మావల సీఐ స్వామి తెలిపారు.నిందితులు సల్మాన్, ఇమ్రాన్ లు యువతులతో ఫొటోలు దిగి ప్రేమ పేరుతో వేధించడం తో తిరస్కరించిన యువతులను బెదిరింపులకు గురించేయడం తో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారన్నారు. వివిధ మహిళలకు స్నేహం పేరుతో దగ్గరై ఫోటోలు తీసుకుని వాటిని బెదిరింపులకు వేధింపులకు ఉపయోగించేవారని వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు.

Next Story