ఆ ప్రధానోపాధ్యాయుడు ఆదర్శప్రాయుడు..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-31 13:25:44  IST  )

దిశ, లోకేశ్వరం : ఆ ప్రధానోపాధ్యాయుడు ఎక్కడ పని చేసినా ఆదర్శంగా ఉంటారని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తోట నరేంద్రబాబు అన్నారు. లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ ఉన్నత పాఠశాల దిశ, లోకేశ్వరం : ఆ ప్రధానోపాధ్యాయుడు ఎక్కడ పని చేసినా ఆదర్శంగా ఉంటారని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తోట నరేంద్రబాబు అన్నారు. లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న చంద్ర ప్రకాష్ గౌడ్ పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన పదవీకాలం పూర్తిగా ముధోల్ నియోజక వర్గంలోనే పూర్తయిందని, ఎక్కడ పని చేసినా ఆ గ్రామస్తుల మనసుల్లో స్థానం సంపాదించారని అందుకే గతంలో ఆయన పని చేసిన బిజ్జూర్, వానల్ పాడ్ గ్రామస్తులు ఈ కార్యక్రమానికి హాజరై సన్మానం చేయడం నిదర్శనమని అన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం పుస్పూర్ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా బదిలీపై వచ్చిన సమయంలో శిథిలావస్థకు చేరిన భవనాలు, ఉండేవని ఆయన ప్రత్యేక శ్రద్ధతో ప్రస్తుతం పాఠశాల ప్రాంగణం సకల సౌకర్యాలతో ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారని ప్రశంసించారు. శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామస్తులు సైతం ఆయన కృషిని కొనియాడారు. గ్రామస్తుల సహకారంతోనే పాఠశాలను అభివృద్ధి పతంలోకి తీసుకువచ్చ ప్ర‌ధానోపాధ్యాయుడు గ్రామస్తుల ప్రత్యేక శ్రద్ధ, సహకారంతోనే పాఠశాలను ప్రస్తుతం పూర్తిస్థాయిలో అభివృద్ధి పతంలోకి తీసుకువచ్చానని అన్నారు. అలాగే సిబ్బంది సహకారం తో గత రెండు సంవత్సరాలుగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని, భార్య రజిని ఉద్యోగరీత్యా ఉపాధ్యాయురాలు అయినా ఆమె సహకారం తో తాను ఈ ఉన్నత స్థితికి చేరుకోగలిగానని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ రావు, మండల అధ్యక్షులు కండెల రాజేందర్, నాయకులు సురేష్ రావు, అశోక్ రెడ్డి, బర్ల చిన్నయ్య, నర్సింగ్ రావు, మురళి, ఆత్మ చైర్మన్ గన్ను నర్సా రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ పాల్గొన్నారు. దిశ, లోకేశ్వరం : ఆ ప్రధానోపాధ్యాయుడు ఎక్కడ పని చేసినా ఆదర్శంగా ఉంటారని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తోట నరేంద్రబాబు అన్నారు. లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా

ఆ ప్రధానోపాధ్యాయుడు  ఆదర్శప్రాయుడు..!
X

దిశ, లోకేశ్వరం : ఆ ప్రధానోపాధ్యాయుడు ఎక్కడ పని చేసినా ఆదర్శంగా ఉంటారని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తోట నరేంద్రబాబు అన్నారు. లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న చంద్ర ప్రకాష్ గౌడ్ పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన పదవీకాలం పూర్తిగా ముధోల్ నియోజక వర్గంలోనే పూర్తయిందని, ఎక్కడ పని చేసినా ఆ గ్రామస్తుల మనసుల్లో స్థానం సంపాదించారని అందుకే గతంలో ఆయన పని చేసిన బిజ్జూర్, వానల్ పాడ్ గ్రామస్తులు ఈ కార్యక్రమానికి హాజరై సన్మానం చేయడం నిదర్శనమని అన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం పుస్పూర్ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా బదిలీపై వచ్చిన సమయంలో శిథిలావస్థకు చేరిన భవనాలు, ఉండేవని ఆయన ప్రత్యేక శ్రద్ధతో ప్రస్తుతం పాఠశాల ప్రాంగణం సకల సౌకర్యాలతో ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారని ప్రశంసించారు. శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామస్తులు సైతం ఆయన కృషిని కొనియాడారు.

గ్రామస్తుల సహకారంతోనే పాఠశాలను అభివృద్ధి పతంలోకి తీసు చ్చ ప్ర‌ధానోపాధ్యాయుడు

గ్రామస్తుల ప్రత్యేక శ్రద్ధ, సహకారంతోనే పాఠశాలను ప్రస్తుతం పూర్తిస్థాయిలో అభివృద్ధి పతంలోకి తీసుకువచ్చానని అన్నారు. అలాగే సిబ్బంది సహకారం తో గత రెండు సంవత్సరాలుగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని, భార్య రజిని ఉద్యోగరీత్యా ఉపాధ్యాయురాలు అయినా ఆమె సహకారం తో తాను ఈ ఉన్నత స్థితికి చేరుకోగలిగానని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ రావు, మండల అధ్యక్షులు కండెల రాజేందర్, నాయకులు సురేష్ రావు, అశోక్ రెడ్డి, బర్ల చిన్నయ్య, నర్సింగ్ రావు, మురళి, ఆత్మ చైర్మన్ గన్ను నర్సా రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ పాల్గొన్నారు.

Next Story