- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాసర ట్రిబుల్ ఐటీ వద్ద మళ్ళీ ఉద్రిక్తత..
by Batti.Sumithra |
ట్రీబుల్ ఐటీ ప్రధాన ద్వారం ముందు సోమవారం మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల వరుస ఆత్మహత్యల నిరసనగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతమూర్తి, పలువురు బీజేపీ మహిళల నాయకులు, కార్యకర్తలు ఇటివల జరిగిన విద్యార్థినిల ఆత్మహత్యల పట్ల ఆందోళనకు దిగారు.

X
దిశ, భైంసా : ట్రీబుల్ ఐటీ ప్రధాన ద్వారం ముందు సోమవారం మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల వరుస ఆత్మహత్యల నిరసనగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతమూర్తి, పలువురు బీజేపీ మహిళల నాయకులు, కార్యకర్తలు ఇటివల జరిగిన విద్యార్థినిల ఆత్మహత్యల పట్ల ఆందోళనకు దిగారు.
త్రిబుల్ ఐటీకు వెళ్తున్న వీరిని పోలీసులు అడ్డుకొనగా విద్యార్థులకు కాపలాగా ఉన్నారా..? అరెస్టుల కోసం ఉన్నారా...? అని పోలీసుల పై ఫైర్ అయ్యారు. త్రిబుల్ ఐటీని సందర్శించడానికి వచ్చిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తితో పాటు ఇతర బీజేపీ మహిళా నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story






