బండి సంజయ్ పాదయాత్ర.. నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత

by samatah |
బండి సంజయ్ పాదయాత్ర.. నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో రేపటి నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు సభను,పాదయాత్ర ను బ్రేక్ చేస్తూ, పాదయాత్ర అనుమతులు నిరాకరించింది. ఆదివారం రాత్రి పోలీసులు రామారావు పటేల్ ఇంటికి అరెస్టు చేయడానికి ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డుకొన్నారు. ఈ ఘటనలో కొద్దివరకు స్వల్ప ఉధృత జరిగింది. అనంతరం రామారావు పటేల్ ఏర్పడి చేసిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. నేను నా అనుచర వర్గం రేపటి చేరికతోటే అధికార పార్టీకి భయం వేసిందని, బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకొనడానికి తెరాసకి పోలీసులు తొత్తులా పనిచేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో కాషాయ జెండా ఎగరం కాయడం అని, అవినీతి పాలన నంతం చేసే దిశగా ప్రజలు,కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: MP బండి సంజయ్ అరెస్ట్.. జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్తత

Next Story

Most Viewed