గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం...

by Kodari Anjali |   (  Updated:2026-04-04 16:11:13  IST  )

సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థిని డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం...
X

దిశ, చెన్నూర్: గురుకుల పాఠశాలలో విద్యార్థిని సూసైడ్ ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకెళ్తే.. మంచిర్యాల చెన్నూరు పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్‌లో డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం గమనించిన సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story