- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమ్మె ఎఫెక్ట్.. కేయూ పరీక్షలు వాయిదా
by Jakkula.Mamatha |
ఆర్టీసీ బస్సులు బంద్ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం , శనివారం(ఏప్రిల్ 24, 25)నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు.

X
దిశ, రెబ్బన: ఆర్టీసీ బస్సులు బంద్ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం , శనివారం(ఏప్రిల్ 24, 25)నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ కట్ల, పరీక్షల అదనపు నియంత్రణ అధికారి డా. తిరుమల దేవి ఒక ప్రకటనలో తెలిపినట్టు KUMPA అధ్యక్షులు పి ఉపేందర్ రెడ్డి తెలిపారు. వాయిదా పడ్డ పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని, మిగతా పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి అన్నారు.
Next Story






