సిర్పూర్ (యు) గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాము హల్ చల్..

by Kodari Anjali |

గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాము దర్శనం ఇచ్చింది.

సిర్పూర్ (యు) గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాము హల్ చల్..
X

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాగుపాము హల్ చల్ చేసింది. శనివారం ఉదయం రోజు వారిలా సిబ్బంది వచ్చి కార్యాలయంలో ప్రధాన ద్వారం తాళం వేసి, లోనికి వచ్చిన సిబ్బందికి అదే తలుపు పైన పాము కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనతో కార్యాలయం బయటకు పరుగులు తీశారు. తర్వాత స్థానికుల సహాయంతో పామును బయటకు పంపించేశారు.

Next Story