- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిట్టి శివలింగాలతో అద్భుతం..
by Batti.Sumithra |
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని భగవద్గీత అధ్యయన మండలి భవనం వద్ద మట్టి శివలింగాలతో ఏర్పాటు చేసిన శివలింగం పలువురిని ఆకట్టుకుంది.

X
దిశ, మంచిర్యాల టౌన్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని భగవద్గీత అధ్యయన మండలి భవనం వద్ద మట్టి శివలింగాలతో ఏర్పాటు చేసిన శివలింగం పలువురిని ఆకట్టుకుంది.
ఆర్యవైశ్య సంఘ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు 1,11,116 చిన్న చిన్న మట్టి శివలింగాలతో ఈ శివలింగాన్ని ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ శివలింగాన్ని ఏర్పాటు చేసిన వారిలో జ్యోతి, శ్రీదేవి, రమాదేవి తదితరులున్నారు.
Next Story






