- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం.
by Batti.Sumithra |
గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ లేదా గర్భస్రావం చేయడం వంటివి చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు.

X
దిశ, ఆసిఫాబాద్ : గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ లేదా గర్భస్రావం చేయడం వంటివి చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. ఈ చర్యలు సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని. ఆడ శిశువుల సంఖ్య తగ్గడానికి సైతం దారితీస్తున్నాయని చెప్పారు. జిల్లాలోని అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ తోనే పనిచేయాలని. నిబంధనలను పూర్తిగా పాటించాలని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే డాక్టర్లు, వైద్య సిబ్బంది, మెడికల్ లైసెన్స్ సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడంతో పాటు సెక్షన్ 22 ప్రకారం 3 నుంచి 5 సంవత్సరం జైలు శిక్షతో పాటు 10 వేల నుంచి 50 జరిమానా ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు.
Next Story






