- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా మరోసారి ఇరాన్ పై దాడులకు దిగింది. ఆ దేశ రాడార్ సైట్లపై ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టి, మరోసారి యుద్ధానికి తెరలేపింది. తొలుత హార్ముజ్ లో ఇరాన్ నాలుగు డ్రోన్లను లాంచ్ చేసి దాడికి ప్రయత్నించిందని... ఇందుకు కౌంటర్ గా ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఆ నాలుగు డ్రోన్లను వెంటనే కూల్చేశామని పేర్కొంది. గోరుక్, క్వెష్మ్ ఐలాండ్ లో తీర ప్రాంతాన్ని పర్యవేక్షించే రాడార్ సైట్లపై అటాక్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది అమెరికా. దీంతో మళ్లీ యుద్ధం మొదలైంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Next Story






