అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత

by Nallavelli.Anjaneyulu |

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత
X

దిశ, ఆసిఫాబాద్ : అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. రోజువారీ తనిఖీలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా తుంపల్లి పెద్ద వాగు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని. డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

Next Story