- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నాయకులను కలిసిన సాకటి దశరథ్..
by Batti.Sumithra |
బీజేపీ రాష్ట్ర నాయకులు హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్, నూతనంగా బీజేపీలో చేరిన నిర్మల్ మాజీఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిను గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, బోథ్ : బీజేపీ రాష్ట్ర నాయకులు హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్, నూతనంగా బీజేపీలో చేరిన నిర్మల్ మాజీఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిను గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తను చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. పార్లమెంటరీ, అసెంబ్లీ వారీగా ఓటరు లిస్ట్ పై సర్వే చేస్తున్న అని, ప్రతి మండలంలో బీజేపి నాయకులతో కలిసి పార్టీ అభివృద్ధికి పాటు పడుతున్నాం అని తెలిపారు. రానున్న కాలం లో పార్టీ కోసం తీవ్రంగా కష్టపడాలి అని బీజేపీ నాయకులు తెలియజేశారు.
Next Story






