- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ స్థాయి సదస్సులో రిమ్స్ డైరెక్టర్..
by Elthuri vijay kumar |
గుంటూర్ జిల్లా మంగళగిరి మెడికల్ కళాశాలలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ హాజరయ్యారు

X
జాతీయ స్థాయి సదస్సులో రిమ్స్ డైరెక్టర్..
రోగుల ఆరోగ్య భద్రత అనే అంశంపై ఏపీలో సదస్సు
హాజరైన జైసింగ్ రాథోడ్
దిశ,ఆదిలాబాద్: రోగుల ఆరోగ్య భద్రత అనే అంశంపై ఆంధ్రప్రదేశలో జాతీయ స్థాయి సదస్సు శనివారం జరిగింది. గుంటూర్ జిల్లా మంగళగిరి మెడికల్ కళాశాలలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ హాజరయ్యారు. రోగుల రక్షణ, వైద్య,రోగ నిర్ధారణ పరీక్షలు, రక్త నమూనాల సేకరణ, చికిత్స వంటి తదితర అంశాలపైన సదస్సులో చర్చించారు.
Next Story






