- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు తేదీ పొడిగింపు...
by Batti.Sumithra |
ఆర్జీయూకేటీ బాసర ఆరు సంవత్సరాల సమీకృత విధానం కొరకు వెలువడిన ప్రవేశ దరఖాస్తు తేదీ నేటితో ముగియనున్న విషయం తెలిసిందే.

X
దిశ, బైంసా : ఆర్జీయూకేటీ బాసర ఆరు సంవత్సరాల సమీకృత విధానం కొరకు వెలువడిన ప్రవేశ దరఖాస్తు తేదీ నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. కాగా ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ ఆదేశానుసారం ప్రవేశ దరఖాస్తు తేదీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రత్యేక కేటగిరీలైన పీహెచ్, స్పోర్ట్స్, క్యాప్ కోట తదితరులకు స్వయంగా దరఖాస్తులను 27.06.2023 వరకు పంపవచ్చని, తాత్కాలిక ఎంపిక జాబితాను జులై 3, 2023 నాడు విడుదల చేయనున్నారు. రిపోర్టింగ్ తేదీ 7 జులై 2023 న చేయవలసి ఉంటుందనీ డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story






