- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిందితుడి రిమాండ్
by Kema Shiva Kumar |
జన్నారం మండలం మల్యాల గ్రామానికి చెందిన పడితే పోచంను హత్య చేసిన నిందితుడు దొసండ్ల సుమన్ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపినట్లు లక్షేటిపేట సీఐ వై.క్రిష్ణారెడ్డి బుధవారం తెలిపారు.

X
దిశ, జన్నారం: జన్నారం మండలం మల్యాల గ్రామానికి చెందిన పడితే పోచంను హత్య చేసిన నిందితుడు దొసండ్ల సుమన్ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపినట్లు లక్షేటిపేట సీఐ వై.క్రిష్ణారెడ్డి బుధవారం తెలిపారు. అధికంగా మద్యం సేవించొద్దని మంచి పరివర్తన కలిగి ఉండాలని హితబోధ చేసినందుకు పోషంను హత్య చేశానని నిందితుడు సుమన్ ఒప్పుకున్నట్టు సీఐ వై.క్రిష్ణారెడ్డి తెలిపారు.
Next Story






