- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > విత్తన చట్టాలపై అభ్యంతరాలు తెలపండి : జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్
విత్తన చట్టాలపై అభ్యంతరాలు తెలపండి : జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : భారత ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న విత్తన చట్టాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని

X
దిశ, ఆసిఫాబాద్ : భారత ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న విత్తన చట్టాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో నూతన విత్తన చట్టాలపై డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త విత్తన చట్టాలపై జరిగే మార్పులను వివరిస్తూ సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 11 లోపు లిఖిత పూర్వకంగా భారత రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈమెయిల్ లేదా జిల్లా వ్యవసాయ కార్యాలయానికి పంపించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు మనోహర్ మిలింద్ కుమార్ ఉన్నారు.
Next Story






