సీఎంతో పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి భేటీ

by Jakkula.Mamatha |

సీఎం రేవంత్ రెడ్డిని నిర్మల్ జిల్లా మాజీ జడ్పీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎంతో పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి భేటీ
X

దిశ, ప్రతినిధి నిర్మల్: న్యూ ఢిల్లీలో గురువారం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని నిర్మల్ జిల్లా మాజీ జడ్పీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాజ్య సభ సభ్యులు అనిల్ యాదవ్, మైనారిటీ కామారెడ్డి సభ్యులు షబ్బీర్ అలీ తదితరులు కూడా కలిశారు.

Next Story