- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భీమవరంలో తాటిచెట్టు పడి యువకుడు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుణుపూడి సమీపంలోని గరువుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది..

X
దిశ, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుణుపూడి సమీపంలోని గరువుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజ్కుమార్ (29) అనే యువకుడిపై ప్రమాదవశాత్తు తాటిచెట్టుకూలి మీద పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story






