- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > పిల్లల్ని కాలేజీకి తల్లితండ్రులే పంపాలి : ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బాలాజీ కాంబ్లె
పిల్లల్ని కాలేజీకి తల్లితండ్రులే పంపాలి : ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బాలాజీ కాంబ్లె
by Ratna Kumari |
దిశ, నార్నూర్ : తల్లిదండ్రులే పిల్లల్ని బాధ్యతగా కాలేజీకి పంపాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బాలాజీ కాంబ్లె అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బందితో కలిసి గురువారం మండలంలోని

X
దిశ, నార్నూర్ : తల్లిదండ్రులే పిల్లల్ని బాధ్యతగా కాలేజీకి పంపాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బాలాజీ కాంబ్లె అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బందితో కలిసి గురువారం మండలంలోని షేకు గూడ, ఖంపూర్, గుండాల గ్రామాలను సందర్శించి పోషకులతో మాట్లాడారు. విద్యార్థులు కళాశాలకు రాకపోతే హాజరు షాతం తగ్గుతుందని సూచించారు. ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. క్రమం తప్పకుండ విద్యార్థులను కళాశాలకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. వారితో పాటు అధ్యాపకులు అజయ్ కుమార్, లింగంపల్లి సుజాత, వెంకట రమణ, నరేష్ పాల్గొన్నారు.
Next Story






