- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్యాణలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే
by Batti.Sumithra |
కల్యాణలక్ష్మి పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు.

X
దిశ, వాంకిడి : కల్యాణలక్ష్మి పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మంగళవారం వాంకిడి తహశీల్దార్ కార్యాలయంలో సర్పంచ్ చుర్కకార్ సతీష్, మాజీ జడ్పీటీసీ అజయ్ కుమార్, మాజీ సర్పంచ్ బండే తుకారాంలతో కలిసి 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Next Story






