- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కల దాడిలో వృద్దురాలికి గాయం
దిశ, మంచిర్యాల : ఊర క్కుకలు దాడి చేసిన ఘటనలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయమైన ఘటన మంగళవారం చోటు చేసు

X
దిశ, మంచిర్యాల : ఊర క్కుకలు దాడి చేసిన ఘటనలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయమైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 31 వ వార్డులో మంగళవారం పాలు విక్రయించేందుకు వచ్చిన వృద్ధురాలి పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వృద్ధురాలి కాలు భాగంలో కరవడంతో తొడ భాగంలో కూడా తీవ్ర గాయం అయింది. దీంతో వృద్దురాలిని స్థానికుల సహాయం తో ఎటు నడవలేని పరిస్థితిలో కుర్చీలో కూర్చుండబెట్టి వృద్ధురాలిని 108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ గ్రూపు లో చెక్కర్లు కొట్టడం విశేషం.
Next Story






