- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యో పాపం.. పసికందు
by Naveena |
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం గురుజా గ్రామంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది.

X
దిశ ,గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం గురుజా గ్రామంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిది నెలలు నిండని మృతి చెందిన పసికందును గురజా గ్రామంలోని వాగులో గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. అది గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఇచ్చోడ సిఐ భీమేష్ గుడిహత్నూర్ ఎస్సై మహేందర్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






