- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్పొరేట్ స్కూల్ కాదు.. సర్కారు బడే..
ఈ బెంచ్ లను చూసి కార్పొరేట్ స్కూల్లో బెంచ్ ఇలా అనుకుంటున్నారా కాదు సర్కార్ బడిలోనే ఉన్నాయి.

X
దిశ, బెజ్జుర్ : ఈ బెంచ్ లను చూసి కార్పొరేట్ స్కూల్లో బెంచ్ ఇలా అనుకుంటున్నారా కాదు సర్కార్ బడిలోనే ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం చేడ్వాయి పాఠశాలలో మనఊరు మనబడి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ సుజాత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్కూల్ మాదిరిగానే విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు నాణ్యమైన బెంచ్ లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిసౌకర్యాలు కల్పిస్తున్నది అనడానికి నిదర్శనంగా చేడ్వాయి పాఠశాల ఉంది. ఈ పాఠశాల ఆదర్శం, దీంతో విద్యార్థులు, గ్రామస్తులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






