- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముధోల్ మున్నూరు కాపు కమిటీ రద్దు..!
by Ratna Kumari |
దిశ, భైంసా : ముధోల్ నియోజకవర్గ మున్నూరు కాపు తాలూకా కమిటీ రద్దు చేయబడిందని.. త్వరలోనే నూతన కమిటీ ఎన్నుకోబడుతుందని ముధోల్ తాలూకా మున్నూరు

X
దిశ, భైంసా : ముధోల్ నియోజకవర్గ మున్నూరు కాపు తాలూకా కమిటీ రద్దు చేయబడిందని.. త్వరలోనే నూతన కమిటీ ఎన్నుకోబడుతుందని ముధోల్ తాలూకా మున్నూరు కాపు పెద్దలు తెలిపారు. ఆదివారం బైంసా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర, మండలాల మున్నూరు కాపు పెద్దలు మాట్లాడారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీ త్వరలోనే మండలాల నుంచి ఐదుగురు సభ్యుల చొప్పున ఏర్పడి నూతన తాలూకా బాడీ ఏర్పాటు ఎన్నికకు సిద్ధం చేస్తుందని తెలిపారు. అంతవరకు ఎవరు కూడా తాలూకా అధ్యక్షులు అని చెప్పుకోవడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్నూరు కాపు పెద్దలు పాల్గొన్నారు.
Next Story






