- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు
విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : పాము కాటుకు గురైన విద్యార్థి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శనివారం రాత్రి కాగజ్ నగర్ పట్టణంలోని మహాత్మా జ్యోతి

X
దిశ, ఆసిఫాబాద్ : పాము కాటుకు గురైన విద్యార్థి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శనివారం రాత్రి కాగజ్ నగర్ పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అదే విజయ్ ను పాటు కాటుకు గురై హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. ఇవాళ విద్యార్థిని ఎమ్మెల్యే హరీష్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా పాముకాటుకు గల కారణాలు.. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి పై స్థానిక వైద్య సిబ్బందితో మాట్లాడి ఆరా తీశారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే వైద్య సిబ్బందిని ఆదేశించారు.
Next Story






