- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐటీడీఏ పీఓగా మందా మకరంద్
by Batti.Sumithra |
ఉట్నూర్ ఐటీడీఏ పీఓగా మందా మకరంద్ ఆదివారం పీఓ ఛాంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, ఉట్నూర్ : ఉట్నూర్ ఐటీడీఏ పీఓగా మందా మకరంద్ ఆదివారం పీఓ ఛాంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఐఏఎస్ ల బదిలీలో భాగంగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న మకరంద్ ను ఉట్నూర్ ఐటీడీఏ పీఓగా ప్రభుత్వం బదిలీ చేశారు. ఐటీడీఏ ఇన్ చార్జ్ పీఓగా విధులు నిర్వహిస్తున్న యువరాజ్ మర్మట్ కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు అదనపు కలెక్టర్ గా నియమించారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తనవంతుగా కృషి చేస్తానని పీఓ మకరంద్ తెలిపారు.
Next Story






