- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > బీఆర్ఎస్ లోకి మంచిర్యాల జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ముత్తె సత్తయ్య
బీఆర్ఎస్ లోకి మంచిర్యాల జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ముత్తె సత్తయ్య
మంచిర్యాల కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, లక్సెట్టిపేట జెడ్పిటిసి సభ్యుడు ముత్తె సత్తయ్య కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

X
దిశ, మంచిర్యాల: మంచిర్యాల కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, లక్సెట్టిపేట జెడ్పిటిసి సభ్యుడు ముత్తె సత్తయ్య కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ల సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. త్వరలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి తన అనుచరులతో పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని ఫ్లోర్ లీడర్ సత్తయ్య తెలిపారు.
Next Story






