- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SI Sakriya Naik : డీజీపీని కలిసిన లోకేశ్వరం ఎస్సై..
by Batti.Sumithra |
పోలీస్ బాస్ డీజీపీని లోకేశ్వరం ఎస్సై సక్రియా నాయక్ ఆదివారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు.

X
దిశ, లోకేశ్వరం : పోలీస్ బాస్ డీజీపీని లోకేశ్వరం ఎస్సై సక్రియా నాయక్ ఆదివారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన డా.జితేందర్ 1995 సంవత్సరంలో ఆరు నెలలపాటు నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సక్రియా నాయక్ ఆయనకు గన్ మెన్ గా నిధులు నిర్వహించారు. దీనితో ఆయనకు గల అనుబంధంతో ఆదివారం ఎస్సై మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






