కేయూ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

by Batti.Sumithra |

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మే నెల 7 నుంచి నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా పడినట్టు సమాచారం.

కేయూ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
X

దిశ, రెబ్బన : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మే నెల 7 నుంచి నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా పడినట్టు సమాచారం. ఆర్టీసీ సమ్మె కారణంగా వాయిదా పడ్డ పరీక్షలు మే 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. 07 నుంచి జరగాల్సిన పరీక్షలు మాత్రం 22 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ కట్ల, పరీక్షల అదనపు నియంత్రణ అధికారి డా. తిరుమల దేవి ఒక ప్రకటనలో తెలిపినట్టు KUMPA అధ్యక్షులు పి.ఉపేందర్ రెడ్డి తెలిపారు.

Next Story