- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోగురామన్న నీ రాసలీలలు..కేసీఆర్ వద్ద ఉన్నాయి..!
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ మంత్రి జోగురామన్న తన మీద అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు

X
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ మంత్రి జోగురామన్న తన మీద అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ హయాంలో టైబల్ యూనివర్సిటీ, పత్తి పరిశ్రమలు ఇతర జిల్లాలకు వెళ్లాయన్నారు.అప్పుడు జోగురామన్న నువ్వేం చేశావని ప్రశ్నించారు. సీఎంను అభివృద్ధి గురించి అడిగితే బ్రోకరిజం,లాలూచీ అంటూ మాట్లాడటం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జోగురామన్న చేసిన బ్రోకరిజం, అక్రమ సంబంధాల ఆధారాలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ రాజ్య సభ సభ్యుడు సంతోష్ రావ్ లు సీడీల ద్వారా వాళ్ళు భద్రపరచుకున్న విషయం మరిచిపోయావా..? అని గుర్తు చేశారు. కావాలంటే ఆ సీడీలు నీకు పార్సల్ చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.
Next Story






