- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఐటీ జెఈ లో జన్నారం వాసికి ఆల్ ఇండియా 449వ ర్యాంకు
by Batti.Sumithra |
మండలంలోని స్లేట్ హైస్కూల్ విద్యార్థిని జాదవ్ స్నేహ ఐఐటీ జెఈ ఆల్ ఇండియా ఎస్టీ జాబితాలో 449 వ ర్యాంకు సాధించింది.

X
దిశ, జన్నారం : మండలంలోని స్లేట్ హైస్కూల్ విద్యార్థిని జాదవ్ స్నేహ ఐఐటీ జెఈ ఆల్ ఇండియా ఎస్టీ జాబితాలో 449 వ ర్యాంకు సాధించింది. స్నేహ ఒకటవ తరగతి నుండి 10 వతరగతి వరకు స్లేట్ హై స్కూల్ లో విద్యనభ్యసించింది. 2022-2023 వ సంవత్సరానికి నిర్వహించిన ఐఐటీ జెఈ పరీక్షల్లో ఎస్టీ జాబితాలో 449వ ర్యాంకు సాధించింది. దీంతో స్లేట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జోబిన్ పాఠశాల విద్యార్థులు స్నేహను అభినందించారు.
Next Story






