- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ విగ్రహానికి అవమానం..
by Batti.Sumithra |
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది.

X
దిశ, లోకేశ్వరం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. లోకేశ్వరం మండలంలోని భామ్ని(కె) గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టి అవమానపరిచినట్లు సమాచారం.
ఆదివారం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ విషయాన్ని లోకేశ్వరం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ముధోల్ సీఐ వినోద్ రెడ్డి లోకేశ్వరం ఎస్సై సాయి కుమార్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంటనే క్లూస్ టీం సభ్యులను రప్పించి వివరాలు సేకరించారు. విచారణ జరిపి బాధ్యులను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు సీఐ వినోద్ రెడ్డి తెలిపారు.
Next Story






